స్త్రీలకి అదే మహా సంపద

Views: 0
మనకి ఉన్న “అష్టాదశ పురాణములలో” ఒకటైన పద్మ పురాణములో స్త్రీల యొక్క ముఖ్యమైన సంపద గురించి ప్రస్తావించి ఉన్నది!
అదీ…. స్త్రీలకు ఉండేటువంటి మహా సంపద ఈ “పన్నెండు” ఆభరణములు !
తొలి ఆభరణం రూపం..
రెండవ, ఆభరణం శీలం..
మూడవది, సత్యం..
నాల్గవది, నిజాయితి..
ఐదవది, ధర్మం..
ఆరవది, మాధుర్యం..
ఏడవది, బాహ్యాంతరశుధ్ధి..
ఎనిమిదవది, పితృభావాను సరణం..
తొమిమదవది, శుశ్రూష.
పదవది సహనం..
పదకొండవది దాంపత్యం..
పన్నెండవది, ప్రాతివత్యం..
ఈ పన్నెండు ఆభరణాలు కల స్త్రీలకు మహా సంపదలుంటాయని పద్మపురాణం చెబుతోంది!
పురుషునికి ఈ పన్నెండు లక్షణాలగల స్త్రీ లభించటమే మహాసంపద!! ఇంతకు మించినసంపద ఈ భూమిపై లేదు !!!
What’s your response?
0 responses
Love
0
Smile
0
Haha
0
Sad
0
Star
0
Weary
0