మన ఆచార, పద్దతులను వదిలేస్తే ఏమవుతుంది

Views: 1
శ్లో: నిర్మర్యాదస్తుపురుషః
పాపాచార సమన్వితః |
మానం నలభతేసత్సు
భిన్న చారిత్ర దర్శనః ||
► తాత్పర్యము:
ఎవరు ధర్మ – వేద పద్దతులను వదిలేస్తారో, అటువంటి వారు పాపకర్మలలో పడి కొట్టుకుపోతారు. ఆచార విచారాలు బ్రష్టమవుతాయి. వారు చివరికి సజ్జనులలోనూ ఎన్నడూ గౌరవి౦చబడరు.
What’s your response?
0 responses
Love
0
Smile
0
Haha
0
Sad
0
Star
0
Weary
0