చెడు స్నేహం చెయ్యకు సుమా
Views: 1
|| కామం వ్యసన వ్రిక్ష్యస్య మొలం దుర్జన స౦గతిహి ||
దుఃఖానికి మూల కారణం చెడు మనుష్యులతో సావాసం!
చెడ్డవారితో స్నేహం చేస్తే మీరు “పంచమహాపాతకలలో” అయిదవ పాతకం చేసినవారవుతారు. అంటే వారు చేసే పాప కర్మఫలంలో కొంత మీకు ఖాతాలో కూడా పడుతుంది!
కనుక మంచివారితో స్నేహం చేయండి, మంచి మాటలను వినండి, చెడ్డవారిని, చెడు మాటలు మాట్లాడేవారిని దూరంగా పెట్టండి.
మంచి మనసుతో దైవానికి దగ్గరవ్వండి, మంచి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పొందండి, పదిమందితో మంచిగా మెలగండి!