కోపాన్ని జయించిన వాడే పురుషోత్తముడు
Views: 0
|| క్రుదః పాపం సకుర్యాత్ కః క్రుద్దో హన్యాత్ గురూనపి
క్రుదః పురుషయావాచా నరస్సాధూ నధిక్షిపత్ ||
కోపంతో ఉన్నవాడు ఎటువంటి పాపపు పనులకైనా సిద్దపదతాడు. వాడు పెద్దవారిని గురువులను సైతము వధించడానికి వెనుకాడడు. తన కఠినమైన మాటలతో సాధుజనులను అధిక్షేపిస్తు౦టాడు.
తన కోపమే తన శత్రువు అన్న పెద్దల మాటలు మనం ఎన్నడూ గుర్తుంచుకోవాలి! కనుక కోపాన్ని జయించిన వాడే “పురుషోత్తముడు!”