సంస్కృతి సాంప్రదాయం

అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం

అతిధి సత్కారంతో మనకు వచ్చే ‘పంచ దక్షిణ యజ్ఞ’ ఫలితం
Views: 0

చక్షుర్దద్యాత్ మనోర్దద్యాత్ వాచం దద్యాచ సూనృతం |
అనుప్రజేదుపాసిత స యజ్ఞః పంచాదక్షిణః ||

ఇంటికి వచ్చిన అతిధులను ఆప్యాయంగా చూసుకుంటే యజ్ఞం చేసిన ఫలిత౦ కలుగుతుంది.

వకప్పుడు సాధారణంగా ఉండేవి, కానీ నేటి కాలంలో తగ్గుతున్నాయి.

ఎవరినా అతిధులు ఇంటికి వస్తే…

 వారు ఉన్నంతసేపు వారితో గడుపుతూ, వారిని ప్రేమ పూర్వక దృష్టితో చూడాలి.
 మనస్పూర్తిగా వారి క్షేమాన్నికోరుకోవాలి.
 ప్రియంగా మాట్లాడి వారిని సంతోషపెట్టాలి.
 వారు వెళ్ళేటప్పుడు వారిని కొంతవరకు అనుసరించి వెళ్లి సాగానంపాలి.
♦ వారు ఇంట్లో ఉన్న౦తసేపు వారికి ఏ లోటూ లేకుండా స్వాగత సత్కారాలు చేస్తూ వారి వద్దనే ఉండాలి.

ఈ ఐదు కలిపి ‘పంచ దక్షిణ యజ్ఞం’గా చెప్పబడింది!

Leave a Reply