ధర్మశాస్త్రాలలో అగ్రగణ్యమైనది మనుస్మృతి

ధర్మశాస్త్రాలలో అగ్రగణ్యమైనది మనుస్మృతి

మనిషి మనిషిగా బ్రతకటానికి, మనిషిగా ఎదగటానికి చాలా ముఖ్యమయిన ధర్మాన్ని ప్రభోధించిన వాటిలో వేదం తరువాత మొదట చెప్పదగినవి ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాలలో అగ్రగణ్యమైనది మనుస్మృతి. ఒకసారి ధ్యాన నిమగ్నుడైన మనువును, బ్రహ్మదేవుని సమస్త సృష్టి ధర్మాలు తెలుపవలసినదిగా ప్రార్ధించగా ఋషిగణానికి, భృగమహర్షి ద్వారా వాటిని చెప్పించారు. అదే "మనుస్మృతి"!