జ్ఞానం ఉన్నవాడికి లేనివాడికి తేడా!

జ్ఞానం ఉన్నవాడికి లేనివాడికి తేడా!

#సంస్కృత_ఉల్లేఖనాలు

रिक्तः सर्वे भवति हि लघुः पूर्णता गौरवाय

|| రిక్తః సర్వే భవతి హి లగుహు పూర్ణత గురవాయ ||

- ఏవీలేనివారు (సంపద, జ్ఞానం, మంచి లక్షణాలు మొదలైనవి) సమాజంలో మర్యాదని, గౌరవాన్ని కోల్పోతాడు. మరోవైపు.. సంపూర్ణత్వం (సంపద, జ్ఞానం, మంచి లక్షణాలు మొదలైనవి) కలిగి ఉన్నవారికి సమాజంలో గౌరవాన్ని, మర్యాదను పొందుతారు.