చాణక్యుడు చదువు గురించి ఈ విదంగా చెప్పాడు

చాణక్యుడు చదువు గురించి ఈ విదంగా చెప్పాడు

विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन ।
स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ॥

విద్వత్వం చ న్రిపత్వం చ నైవ తుల్యం కదాచన।
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే ॥    

- చదువుకునేతత్వం మరియు రాచరికం ఎప్పుడూ పోల్చబడవు. ఒక రాజు తన సొంత రాజ్యంలో గౌరవించబడతాడు, కాని పండితుడు ప్రతిచోటా గౌరవించబడతాడు!