భగవంతుడిని విగ్రహ రూపంలో ఎందుకు పూజిస్తారు?

భగవంతుడిని విగ్రహ రూపంలో ఎందుకు పూజిస్తారు?

ప్రశ్న: నిరాకారుడైన భగవంతుడిని విగ్రహ రూపంలో ఎందుకు పూజిస్తారు?

జవాబు: నిరాకార నిర్గుణ పరబ్రహ్మాన్ని ఆరాధించగల “ఏకాగ్రత” ఉన్నవారికి ఏ విగ్రహం అవసరంలేదు. కాని అటువంటి ఏకాగ్రత మనస్సుకు సిద్ధించేవరకు ఇంద్రియాలు అటూ ఇటూ పెరిగెత్తకుండా పవిత్రభావంతో ఆరాధించడాని విగ్రహ రూపంలో పూజిస్తారు!