దంపతులు బ్రహ్మచర్యం పాటించవచ్చా?

సమాజంలో ఎందుకు ధర్మంగాలేని వాళ్ళు, హింసి౦చేవాళ్ళు, నీచంగా ఉండే వాళ్ళు ఎక్కువ అయిపోతున్నారో, శోక సముద్రంలో మునిగిపోయేటటువంటి జీవితాలు ఎక్కువ అయిపోతున్నాయో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు!

మనుష్యులము కనుక ఒక ధర్మం, నియమం అంటూ ఉంటాయి. వాటిని అతిక్రమించి నడుచుకుంటే సమాజానికి ప్రమాదకరంగా తయారవుతారు, వారి వలన భవిష్యత్ తరం పాడవుతుంది.