సౌఖ్యం

సౌఖ్యం

సౌఖ్యం  

సౌఖ్యం ఎక్కడ ఉంది? శరీరంలోనా.. మనస్సులోనా?
అంటే.. రెండింటిలోనూ ఉంది. కొన్నిసార్లు శరీరానికి హాయిగా లేనప్పుడు మనసుకూ హాయిగా ఉండదు. మనసుకు హాయిగా లేనప్పుడు శరీరానికి సుఖంగా అనిపించదు. శరీరం కంటే మనస్సుకు ఆహ్లాదం ఉండడం ముఖ్యం. మానసిక సౌఖ్యం శారీరక సౌఖ్యం కంటే మూడురెట్లు ఎక్కువ ముఖ్యం. ఆధ్యాత్మిక వికాసం అంటే మీతో పాటు మీ చుట్టూ ఉన్న అందరితోనూ ఆనందమాయమైన అనుభూతులను పాలుపంచుకోవడమే.