లోభం (స్వార్దమే అనర్ధదాయకం)

లోభం (స్వార్దమే అనర్ధదాయకం)

#ఋషివర్య #లోభం #జీవన_విజ్ఞానం

లోభం (స్వార్దమే అనర్ధదాయకం)

లోభం అనే మాటకు "పొందడం" అని అర్ధం. ఆ పొందడంలో అధర్మం గాని, స్వార్ధం గానీ జొరబడితే మనిషి లోభి అవుతాడు. లోభి సంపాదనలో ఉన్న ధర్మహాని వళ్ళ ఆ వ్యక్తికి, సమాజానికి అపాయం కలుగుతుంది. లోభం పతనానికి దారి తీస్తుంది. మన పురాణాలలో దానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలు కనబడతాయి.