పరిపూర్ణత

పరిపూర్ణత

#ఋషివర్య #జీవన_విజ్ఞానం

"పరిపూర్ణత" అనే లక్షణం జీవితలోనికి రానిస్తే చాలా సమస్యలకు 
పరిష్కారము దొరుకుతుంది!


ఎందుకంటే.. ఆ లక్షణం కలవారు ప్రశాంతంగా ఉండి, కోపానికి అసహనానికి గురికాకుండా సమస్యలని ఆలోచించి ఎదుర్కొంటారు!