ధరతిలోకానితి ధర్మః - లోకములను ధరించేది ధర్మము అని అర్ధము.

ధరతిలోకానితి ధర్మః - లోకములను ధరించేది ధర్మము అని అర్ధము.

"ధరతిలోకానితి ధర్మః" - లోకములను ధరించేది ధర్మము అని అర్ధము. "థ్రియతే జనైరితి ధర్మః" - జనులచేత ధరింపబడేది ధర్మము అని మరొక సమన్వయము చేస్తే - ధర్మాచరణ వల్లనే ఈ లోకం నిలిచి ఉన్నదని, అట్లాగే మానవుల స్థితిగతులకు ధర్మమే మూలమని స్పష్టమవుతుంది. అలాంటి ధర్మానికి మూలం వేదం. అందుకే "వేదో ధర్మమూలం" అని చెప్పబడింది.

~ మనుధర్మశాస్త్రం