చాణక్యుడు జ్ఞానుల గురించి ఈ విదంగా చెప్పాడు

చాణక్యుడు జ్ఞానుల గురించి ఈ విదంగా చెప్పాడు

पण्डिते च गुणास्सर्वे मूर्खे दोषा हि केवलं ।
तस्मात् मूर्खसहस्रेभ्य: प्राज्ञ एको विशिष्यते ॥

పండితే చ గుణాః సర్వే మూర్ఖే దోషాః హి కేవలం।
తస్మాత్ మూర్ఖసహశ్రేభ్యః ప్రాజ్ఞ ఏకో విశిష్యతే ॥

జ్ఞానం కలిగినవాడు అన్ని మంచి లక్షణాలను కలిగి ఉంటాడు. ఒక అవివేకి మాత్రమే తప్పులు ఎంచే లక్షణం కలిగి ఉంటాడు. అందుచేత వెయ్యి మూర్ఖుల కంటే ఒక తెలివైన జ్ఞాని మంచివాడు.