ఆచారాలు అభీష్టసిద్దులు

ఆచారాలు అభీష్టసిద్దులు

#ఋషివర్య #ఆచరణములు_అభీష్టసిద్దులు #జీవన_విజ్ఞానం #వైదిక_జీవనం

సవరణ: ఉన్నత్వం కాదు - "ఔన్నత్వం"

ఆచారాలు అభీష్టసిద్దులు
••••••••••••••••••••••••••••••••

"భారతీయ ఆచారంలో" గృహస్దుయొక్క పధాన కర్తవ్యాలలో అతిధి మర్యాద ముఖ్యమయినది. అందులో తెలియజేయబడ్డ ఎన్నో ధర్మసూక్ష్మాలలో తెలుసుకుంటే మన సంస్కృతి యొక్క ఔన్నత్వం అర్ధమవుతుంది!

|| అతిధి దేవో భవ ||