వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి

వీరికి పెట్టాకే గృహస్దులు భోజనం చేయ్యాలి

#ఋషివర్య #ఆచరణములు_అభీష్టసిద్దులు #జీవన_విజ్ఞానం #వైదిక_జీవనం

|| బాలం సువాసినీ వృద్ధ గర్భణ్యాతుర  కన్యకా 

సంభోజ్యాతిధిభ్రుత్యా౦శ్చ దంపత్యో  శేష  భోజనం || 

చిన్నపిల్లలు, అతిధులు, సువాసినులైన స్త్రీలు, కన్యలు, ఘర్భిణీ స్త్రీలు, రోగగ్రస్తు మరియు ముసలివారికి ముందుగా భోజనము పెట్టిన తరువాతే గృహస్దులు భోజనం చేయ్యాలి.