ఆలోచనలు గమనించండి - అవే మాటలు అవుతాయి

ఆలోచనలు గమనించండి - అవే మాటలు అవుతాయి

ఆలోచనలు గమనించండి - అవే మాటలు అవుతాయి.
మాటలను గమనించండి - అవే చర్యలు అవుతాయి.
చర్యలను గమనించండి - అవే అలవాట్లు అవుతాయి.
అలవాట్లను గమనించండి - అవే స్వభావం అవుతుంది
స్వభావాన్ని గమనించండి - అదే జీవిత గమ్యాన్ని మారుస్తాయి.

~ ఉపనిషద్