అన్నింటికన్నా కష్టతరం మనసును నియంత్రించడం.

అన్నింటికన్నా కష్టతరం మనసును నియంత్రించడం.

సముద్రం ఇంకిపోయేవరకు త్రాగవచ్చు;
పెద్ద కొండను సైతం పునాదిని నుంచి పెకిలించి తీసివేయవచ్చు;
మీరు అగ్నిని మ్రింగేయచ్చు.
కానీ అన్నింటికన్నా కష్టతరం "మనసును" నియంత్రించడం.

~ ఉపనిషత్తులు