ఒక సాహసగల మనిషి మాత్రం లోన వెతుకుతూ తనకు తాను కనుగొంటాడు

ఒక సాహసగల మనిషి మాత్రం లోన వెతుకుతూ తనకు తాను కనుగొంటాడు
ఒక సాహసగల మనిషి మాత్రం లోన వెతుకుతూ తనకు తాను కనుగొంటాడు

భగవంతుడు ఇంద్రియాలను బాహ్యంగా చూసేట్టు శ్రుష్టి చేసాడు, అందువలన మానవుడు తనను తాను లోన చూసుకోకుండా బయట ప్రపంచాన్ని చూస్తాడు. కానీ అప్పుడప్పుడు ఒక సాహసగల మనిషి మాత్రం అమరత్వం కోరుతూ, నేను ఎవరిని అని లోన వెతుకుతూ, తనకు తాను కనుగొంటాడు.

~ ఉపనిషద్

తనకు తాను తెలుసుకునే సాధనలోనే ఇంద్రియాలను నియంత్రించడం జరుగుతుంది. కాని క్రిత జన్మల పుణ్యము చేత అది కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యపడే విషయం.