నా గురించి

నా లక్ష్యం
తెలుగులోని ప్రస్తుత కాలములో ఉన్న జనులకు మన వేదం, సంస్కృతి, ధర్మం, జీవిన విజ్ఞానం,సాంప్రదాయాలు, ఉత్తమ సాహిత్యాన్ని సాహిత్యాభిమానులకు అందుబాటులో వుంచాలనే ఉద్దేశముతో, మొదలయిన వాటి గురించి వివరించి చెప్పడానికి, మీకు ఈ “ఋషివర్య” పేరున తెలియజేయాలనేది నా ప్రయత్న౦.

"ఋషివర్య" వెనుక ఉన్న నా గురించి...

నేను ఒక సాదారణమయిన వ్యక్తిని..! నేను “బ్రాహ్మణుడిని”కాను.. మన పెద్దలు ఎందుకు అంత సంతోషముగా జీవించారు, మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం అన్న ఆలోచన వల్ల నేను ఆధునికతకు దూరంగా ఉండి.. వేదము, ధర్మము, శాస్త్రము, భరత ఖ౦డ౦ యొక్క గొప్పదనం, జీవన మరియు వైవాహిక సంస్కారము మొదలయినటువంటి విషయాలు చదివి తెలుసుకుని జ్ఞానం పొందుతూ, వాటిని మరో పదిమందికి తెలియజేయాలనేది నా సంకల్పం. అందువల్ల నేను చెప్పే విషయాలు ఎవరైనా చదివినా, నేటి యువతరంలో ఎవరైనా అనుకోకుండా చూసినా.. కొంచమయినా మార్పు చెందుతారేమో అన్నది నా ఆశ!


పేరు:                    పిళ్ళా. రుక్మేష్ రాకేష్ పాత్రుడు
తల్లితండ్రులు:    శ్రీ పిళ్ళా. శ్రీమన్నారాయణ, శ్రీమతి పిళ్ళా. నిర్మల
జననం:                విశాఖపట్నం (23-11-1992)
వయసు:               27 
విద్యాభ్యాసం:      విశాఖపట్నం - చైతన్య భారతి పబ్లిక్ స్కూల్,
                              హైదరాబాద్ - శ్రీ చైతన్య జూనియర్ కళాశాల,
                              హైదరాబాద్ - డీక్యూ స్కూల్ అఫ్ విజువల్ ఆర్ట్స్
                              విశాఖపట్నం - ఆంధ్ర విశ్వవిద్యాలయం,
                              (
ప్రస్తుతం) ఢిల్లీ - MAAC (మాయా అకాడమీ ఆఫ్ అడ్వాన్సెడ్ సినిమాటిక్స్)
అర్హతలు:             బాచిలర్స్ అఫ్ కామర్స్, గ్రాఫిక్ అండ్ మోషన్ డిజైన్, విసువల్ ఎఫెక్ట్ కంపోసిటర్
                             మేట్ పెయింటర్

అభిరుచి:            ఆధ్యాత్మిక పుస్తకాలు పురాణ గ్రంధాలు చదవడం, ఆధ్యాత్మిక దానం చేయడం,

                             వైదికమయిన విషయములు పదిమందితో పంచుకోవడం, నన్ను అనుసరించే వారి
                             కుటుంబాలను వారి వారిఊర్లకు వెళ్లి కలవడం.

ప్రస్తుత చిరునామ:   లక్ష్మీ నగర్ మెట్రో స్టేషన్, తూర్పు ఢిల్లీ